Buy Gold
Sell Gold
Daily Savings
Round-Off
Digital Gold
Instant Loan
Nek Jewellery
జార్ (Jar) అనేది ఒక ఆటోమేటెడ్ ఇన్వెస్ట్మెంట్ యాప్. ఇది డబ్బును ఆదా చేసి, డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
ఇది ఆటోమెటిక్‌గా ఆన్లైన్ లావాదేవీల్లోని చిల్లరను డిజిటల్ గోల్డ్ రూపంలోకి మారుస్తుంది.
రోజు వారీ డబ్బును ఆదా చేయడానికి, దానిని డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టడానికి మంచి పరిష్కారంగా భారతదేశంలో తయారైన మొదటి యాప్ జార్ (Jar).
పొదుపు చేయడానికి, పెట్టుబడి పెట్టడానికి జార్ (Jar) సులభమైన, వేగవంతమైన మార్గం.
జార్ (Jar)తో మీరు 24k బంగారం రూపంలో మీ సంపదను పెంచుకోవచ్చు.
₹1 నుంచే ప్రారంభించి, మంచి ధరల్లో మీరు డిజిటల్ గోల్డ్‌ని కొనవచ్చు లేదంటే అమ్మవచ్చు.
చిన్న మొత్తాలను డిజిటల్ గోల్డ్ రూపంలో పెట్టుబడి పెట్టడాన్ని అలవాటుగా మార్చుకోండి. దీనిని మీరు కొనుకున్నప్పుడు ఇ-వ్యాలెట్ ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చు.
NPCI, భారతదేశంలోని అత్యుత్తమ యూపీఐ (UPI) సర్వీస్ ప్రొవైడర్ల మద్దతుతో, ఈ తరహాలో భారతదేశంలో తయారైన మొదటి యాప్. భారతదేశంలో బంగారంలో పెట్టుబడి పెట్టడానికి వినూత్నమైన అప్లికేషన్‌ను అందించడంలో మేము మొదటివాళ్లం.
జార్ (Jar)లో మీరు స్పిన్ చేసి మీ సేవింగ్స్ ను రెండింతలు చేసుకోవచ్చు.
జార్ (Jar) ద్వారా మీ ప్రతీ లావాదేవీపైనా డబ్బును ఆదా చేసే అలవాటును చేసుకోవచ్చు. ప్రతీ లావాదేవీ జార్ (Jar) యాప్ లో వీల్ ఆఫ్ సేవింగ్ ను తిప్పే అవకాశాన్ని అందిస్తుంది. జార్ (Jar) యాప్ లో మీ సేవింగ్స్ ని రెండింతలు చేసుకోవచ్చు లేదంటే గేమ్స్ ఆడటం ద్వారా ఇది వరకే ఉన్న దానిపై క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఎక్కువ పొదుపు చేయడానికి ఎక్కువ ఖర్చు పెట్టండి, ఎక్కువ డబ్బును గెలవండి.
జార్ (Jar) లో మేము అందించే డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు, ఆఫర్లతో (ఉత్తమమైన బంగారం ధరలకే) మీరు మైక్రో-సేవింగ్స్ చేయవచ్చు.
100% సురక్షితమైన, లిక్విడ్ ఆఫరింగ్స్ మీకు ప్రతీ లావాదేవీపై ఆటోమెటిక్‌గా 24 క్యారెట్ల బంగారాన్ని కొనుగోలు చేయడానికి అనుమతినిస్తుంది.
జార్ (Jar) తో మీ ఆర్థిక విషయాలపై పూర్తి నియంత్రణ ఉంటుంది. మీరు మీ బంగారం నిధులను చాలా సులభంగా కేవలం ఒకే బటన్ నొక్కి తాత్కాలికంగా నిలిపివేయవచ్చు, తిరిగి ప్రారంభించవచ్చు లేదా విత్‌డ్రా చేయవచ్చు.
డిజిటల్ గోల్డ్ అనేది వర్చువల్ గా, భద్రంగా నిల్వ చేయబడిన నిజమైన బంగారం, దీనిని కేవలం ఒకే క్లిక్ ద్వారా భౌతికమైన బంగారంగా మార్చవచ్చు. డిజిటల్ గోల్డ్: బెనిఫిట్లు, రిస్కులు & ట్యాక్సేషన్ గురించి మరింత చదవండి.
భవిష్యత్తు కోసం మీకున్న ప్రతీ ఆర్థిక లక్ష్యం కోసం ఒక జార్ (Jar) ని రూపొందించవచ్చు.
జార్ (Jar) తో, మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి అనుకూల 'జార్స్'ని సృష్టించవచ్చు:
జార్ (Jar) ని మీ డబ్బును ఆదా చేసే, బంగారం పెట్టుబడి పెట్టే నిపుణుడిగా ఉండనివ్వండి!
ఉదాహరణకి: మీరు రూ. 27 ల లావాదేవీ చేస్తే జార్ (Jar) దగ్గరి 10 ప్రకారం దానిని రూ. 30 లుగా లెక్కిస్తుంది. అంటే అక్కడ మిగిలిన రూ.3 ని ఆటోమెటిక్‌గా డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతుంది.
ఉదాహరణకి: మీరు ఒకవేళ రూ.22 ల లావాదేవీని నిర్వహిస్తే జార్ (Jar) దానిని దగ్గరి 5గా మారుస్తుంది. అంటే మీ లావాదేవీని రూ.25 కింద లెక్కిస్తుంది. అంటే అక్కడ మిగిలిన రూ.3 లను డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతుంది.
ప్రస్తుతానికి జార్ (Jar) లో డబ్బులు పొదుపు చేయడానికి ఎలాంటి కేవైసీ అవసరం లేదు.
బ్యాంక్ అకౌంట్ ఉన్న 18 ఏళ్లు పైబడిన భారతీయ పౌరులు ఎవరైనా జార్ (Jar) తో పెట్టుబడి పెట్టవచ్చు. ప్రతిరోజూ డబ్బు ఆదా చేయవచ్చు.
మీరు మీ డబ్బును ఏ సమయంలోనైనా, ఎక్కడైనా విత్‌డ్రా చేసుకోవచ్చు. జార్ (Jar) లో మీకు కనీస లాక్-ఇన్ పీరియడ్ అంటూ ఏదీ లేదు.
నిర్ధిష్ట ప్రశ్నలకై జార్ వారి తరుచూ అడిగే ప్రశ్నల పేజీని సందర్శించండి.